Wednesday, December 10, 1997

తెలంగాణా సేపెరాటే స్టేట్ discussions

Please Give your comments on this. Provide details of why should a seperate state be formed or why should not.

4 comments:

  1. http://sramisetty.blogspot.com/

    ReplyDelete
  2. Please try to put your comments here and no links. thank you.

    ReplyDelete
  3. ఇవ్వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ను ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రాలుగ విభాజించాటానికి అంగీకరించింది. ఇది ఆంధ్రులకు చాలా విషాద కరమైన వార్త. బాగ్యనగరం తెలంగాణా మధ్యలో ఉండటమే దీనికి కారణం. ఈ నగరానికి గత 30-40 సంవత్సరాలుగా కోస్తా మరియు రాయల సీమ నుంచి వలస వచ్చిన ఆంధ్రులు ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంతో కష్ట పడి దేశంలోనే ఒక పెద్ద నగరంగా రూపుదిద్దారు. ఇవ్వాళ్ళ వాళ్ళ సొంత వూరు వారిది కాదు అంటే ఎలా ఊరుకో గలరు? చూస్తూ ఉండగలరా? ఇది చాలా అన్యాయము మరియు దౌర్జన్యం.

    ఆంధ్ర మరియు తెలంగాణా ప్రజలు సోదర భావం తో కలసి మెలసి ఉండాలి అనేదే మా అభిమతం. విభజనలు ఎప్పటికి మంచిది కాదు. విభజనతో ఇరు వర్గాలకు నష్టమే కాని ఎటువంటి లాభము లేదు. సాధించిన ప్రగతిని పోగొట్టుకోటమే తప్ప లాబము ఏమి లేదు. ఇది అంతా రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం ఆడే నాటకము. ఇది మన రాష్ట్ర పజానీకానికి చాలా కీడు తలపెట్టే ప్రక్రియ.

    ఇది అందరు గుర్తిస్తారు అని ఆశిస్తున్నాము.

    ReplyDelete